గాయత్రీ మంత్రం
ఓం భూర్భువస్సువః ।
తత్సవితుర్వరేణ్యం ।
భర్గో దేవస్య ధీమహి ।
ధియో యో నః ప్రచోదయాత్ ॥
Om bhūr bhuvaḥ svaḥ
tat savitur vareṇyaṃ
bhargo devasya dhīmahi
dhiyo yo naḥ prachodayāt
అర్థం
సర్వలోకాలను ప్రకాశింపజేసే సవితృ దేవుని దివ్య తేజస్సును ధ్యానిస్తున్నాము. ఆ దేవుడు మా బుద్ధులను సన్మార్గంలో ప్రేరేపించుగాక.
Target
0%