astrologyvasavi@gmail.com+91 70752 61848

శ్రీ బుధ స్తోత్రం - 2

ధ్యానమ్ – భుజైశ్చతుర్భిర్వరదాభయాసి- గదా వహంతం సుముఖం ప్రశాంతమ్ | పీతప్రభం చంద్రసుతం సురేఢ్యం సింహేనిషణ్ణం బుధమాశ్రయామి ||

అథ స్తోత్రమ్ –

పీతాంబరః పీతవపుః కిరీటీ చ చతుర్భుజః | పీతధ్వజపతాకీ చ రోహిణీగర్భసంభవః || 1 ||

ఈశాన్యాదిషుదేశేషు బాణాసన ఉదఙ్ముఖః | నాథో మగధదేశస్య మంత్రో మంత్రార్థతత్త్వవిత్ || 2 ||

సుఖాసనః కర్ణికారో జైత్రశ్చాత్రేయగోత్రవాన్ | భరద్వాజ ఋషిప్రఖ్యైర్జ్యోతిర్మండలమండితః || 3 ||

అధిప్రత్యధిదేవాభ్యామన్యతో గ్రహమండలే | ప్రవిష్టః సూక్ష్మరూపేణ సమస్తవరదః సుఖీ || 4 ||

సదా ప్రదక్షిణం మేరోః కుర్వాణః కామరూపవాన్ | అసిదండౌ చ బిభ్రాణః సంప్రాప్తసుఫలప్రదః || 5 ||

కన్యాయా మిథునస్యాపి రాశేరధిపతిర్ద్వయోః | ముద్గధాన్యప్రదో నిత్యం మర్త్యామర్త్యసురార్చితః || 6 ||

యస్తు సౌమ్యేన మనసా స్వమాత్మానం ప్రపూజయేత్ | తస్య వశ్యో భవేన్నిత్యం సౌమ్యనామధరో బుధః || 7 ||

బుధస్తోత్రమిదం గుహ్యం వసిష్ఠేనోదితం పురా | దిలీపాయ చ భక్తాయ యాచమానాయ భూభృతే || 8 ||

యః పఠేదేకవారం వా సర్వాభీష్టమవాప్నుయాత్ | స్తోత్రరాజమిదం పుణ్యం గుహ్యాద్గుహ్యతమం మహత్ || 9 ||

ఏకవారం ద్వివారం వా త్రివారం యః పఠేన్నరః | తస్యాపస్మారకుష్ఠాదివ్యాధిబాధా న విద్యతే || 10 ||

సర్వగ్రహకృతాపీడా పఠితేఽస్మిన్న విద్యతే | కృత్రిమౌషధదుర్మంత్రం కృత్రిమాదినిశాచరైః || 11 ||

యద్యద్భయం భవేత్తత్ర పఠితేఽస్మిన్న విద్యతే | ప్రతిమా యా సువర్ణేన లిఖితా తు భుజాష్టకా || 12 ||

ముద్గధాన్యోపరిన్యస్త పీతవస్త్రాన్వితే ఘటే | విన్యస్య విధినా సమ్యక్ మాసమేకం నిరంతరమ్ || 13 ||

యే పూజయంతి తే యాంతి దీర్ఘమాయుః ప్రజాధనమ్ | ఆరోగ్యం భస్మగుల్మాది సర్వవ్యాధివినాశనమ్ | యం యం కామయతే సమ్యక్ తత్తదాప్నోత్యసంశయః || 14 ||

ఇతి శ్రీస్కాందపురాణే శ్రీ బుధ స్తోత్రమ్ |