astrologyvasavi@gmail.com+91 70752 61848

చంద్ర అష్టోత్తర శత నామ స్తోత్రం

శ్రీమాన్ శశధరశ్చంద్రో తారాధీశో నిశాకరః । సుధానిధిః సదారాధ్యః సత్పతిః సాధుపూజితః ॥ 1 ॥

జితేంద్రియో జగద్యోనిః జ్యోతిశ్చక్రప్రవర్తకః । వికర్తనానుజో వీరో విశ్వేశో విదుషాం పతిః ॥ 2 ॥

దోషాకరో దుష్టదూరః పుష్టిమాన్ శిష్టపాలకః । అష్టమూర్తిప్రియోఽనంతకష్టదారుకుఠారకః ॥ 3 ॥

స్వప్రకాశః ప్రకాశాత్మా ద్యుచరో దేవభోజనః । కళాధరః కాలహేతుః కామకృత్కామదాయకః ॥ 4 ॥

మృత్యుసంహారకోఽమర్త్యో నిత్యానుష్ఠానదాయకః । క్షపాకరః క్షీణపాపః క్షయవృద్ధిసమన్వితః ॥ 5 ॥

జైవాతృకః శుచీ శుభ్రో జయీ జయఫలప్రదః । సుధామయః సురస్వామీ భక్తనామిష్టదాయకః ॥ 6 ॥

భుక్తిదో ముక్తిదో భద్రో భక్తదారిద్ర్యభంజకః । సామగానప్రియః సర్వరక్షకః సాగరోద్భవః ॥ 7 ॥

భయాంతకృద్భక్తిగమ్యో భవబంధవిమోచకః । జగత్ప్రకాశకిరణో జగదానందకారణః ॥ 8 ॥

నిస్సపత్నో నిరాహారో నిర్వికారో నిరామయః । భూచ్ఛాయాఽఽచ్ఛాదితో భవ్యో భువనప్రతిపాలకః ॥ 9 ॥

సకలార్తిహరః సౌమ్యజనకః సాధువందితః । సర్వాగమజ్ఞః సర్వజ్ఞో సనకాదిమునిస్తుతః ॥ 10 ॥

సితచ్ఛత్రధ్వజోపేతః సితాంగో సితభూషణః । శ్వేతమాల్యాంబరధరః శ్వేతగంధానులేపనః ॥ 11 ॥

దశాశ్వరథసంరూఢో దండపాణిః ధనుర్ధరః । కుందపుష్పోజ్జ్వలాకారో నయనాబ్జసముద్భవః ॥ 12 ॥

ఆత్రేయగోత్రజోఽత్యంతవినయః ప్రియదాయకః । కరుణారససంపూర్ణః కర్కటప్రభురవ్యయః ॥ 13 ॥

చతురశ్రాసనారూఢశ్చతురో దివ్యవాహనః । వివస్వన్మండలాగ్నేయవాసో వసుసమృద్ధిదః ॥ 14 ॥

మహేశ్వరప్రియో దాంతః మేరుగోత్రప్రదక్షిణః । గ్రహమండలమధ్యస్థో గ్రసితార్కో గ్రహాధిపః ॥ 15 ॥

ద్విజరాజో ద్యుతిలకో ద్విభుజో ద్విజపూజితః । ఔదుంబరనగావాస ఉదారో రోహిణీపతిః ॥ 16 ॥

నిత్యోదయో మునిస్తుత్యో నిత్యానందఫలప్రదః । సకలాహ్లాదనకరః పలాశసమిధప్రియః ॥ 17 ॥

ఏవం నక్షత్రనాథస్య నామ్నామష్టోత్తరం శతమ్ ॥

ఇతి శ్రీ చంద్ర అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ।