astrologyvasavi@gmail.com+91 70752 61848

రాహు గ్రహ పంచరత్న స్తోత్రం

అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనమ్ । సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥ 1 ॥

ప్రణమామి సదా రాహుం సర్పాకారం కిరీటినమ్ । సైంహికేయం కరాళాస్యం భక్తానామభయ ప్రదమ్ ॥ 2 ॥

శూర్పాకారాసన స్థశ్చ గోమేధాభరణప్రియః । మాషప్రియః కాశ్యపర్షి నందనోభుజగేశ్వరః ॥ 3 ॥

ఆరోగ్యమాయు రఖిలాంశ్చ మనోరథార్దాన్ । తమోరూప నమస్తుభ్యం ప్రసాదం కురుసర్వదా ॥ 4 ॥

కరాళవదనం ఖడ్గ చర్మశూల వరాన్వితమ్ । నీలసింహాసనం ధ్యాయేత్ రాహుం తం చ ప్రశాంతయే ॥ 5 ॥