astrologyvasavi@gmail.com+91 70752 61848

శ్రీ శనైశ్చర ద్వాదశనామ స్తోత్రమ్

శనైశ్చరః స్వధాకారీ ఛాయాభూః సూర్యనందనః | మార్తండజో యమః సౌరిః పంగూశ్చ గ్రహనాయకః || 1 ||

బ్రహ్మణ్యోఽక్రూరధర్మజ్ఞో నీలవర్ణోఽంజనద్యుతిః | ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః || 2 ||

తస్య పీడాం న చైవాహం కరిష్యామి న సంశయః | గోచరే జన్మలగ్నే చ వాపస్వంతర్దశాసు చ || 3 ||

ఇతి శ్రీ శనైశ్చర ద్వాదశనామ స్తోత్రమ్ |