astrologyvasavi@gmail.com+91 70752 61848

శ్రీ శుక్ర స్తోత్రమ్ - 1

శుక్రః కావ్యః శుక్రరేతా శుక్లాంబరధరః సుధీ |

హిమాభః కుందధవళః శుభ్రాంశుః శుక్లభూషణః || 1

నీతిజ్ఞో నీతికృన్నీతిమార్గగామీ గ్రహాధిపః |

ఉశనా వేదవేదాంగపారగః కవిరాత్మవిత్ || 2

భార్గవః కరుణాః సింధుర్జ్ఞానగమ్యః సుతప్రదః |

శుక్రస్యైతాని నామాని శుక్రం స్మృత్వా తు యః పఠేత్ || 3

ఆయుర్ధనం సుఖం పుత్రం లక్ష్మీ వసతిముత్తమామ్ |

విద్యాం చైవ స్వయం తస్మై శుక్రస్తుష్టో దదాతి చ || 4

ఇతి శ్రీస్కందపురాణే శ్రీ శుక్ర స్తోత్రమ్ || 5