ధ్యానం మృణాలకుందేందుపయోజసుప్రభం పీతాంబరం ప్రసృతమక్షమాలినమ్ । సమస్తశాస్త్రార్థవిధిం మహాంతం ధ్యాయేత్కవిం వాంఛితమర్థసిద్ధయే ॥ 1 ॥
అథ శుక్రకవచం శిరో మే భార్గవః పాతు భాలం పాతు గ్రహాధిపః । నేత్రే దైత్యగురుః పాతు శ్రోత్రే మే చందనద్యుతిః ॥ 2 ॥
పాతు మే నాసికాం కావ్యో వదనం దైత్యవందితః । వచనం చోశనాః పాతు కంఠం శ్రీకంఠభక్తిమాన్ ॥ 3 ॥
భుజౌ తేజోనిధిః పాతు కుక్షిం పాతు మనోవ్రజః । నాభిం భృగుసుతః పాతు మధ్యం పాతు మహీప్రియః ॥ 4 ॥
కటిం మే పాతు విశ్వాత్మా ఉరూ మే సురపూజితః । జానుం జాడ్యహరః పాతు జంఘే జ్ఞానవతాం వరః ॥ 5 ॥
గుల్ఫౌ గుణనిధిః పాతు పాతు పాదౌ వరాంబరః । సర్వాణ్యంగాని మే పాతు స్వర్ణమాలాపరిష్కృతః ॥ 6 ॥
ఫలశ్రుతిః య ఇదం కవచం దివ్యం పఠతి శ్రద్ధయాన్వితః । న తస్య జాయతే పీడా భార్గవస్య ప్రసాదతః ॥ 7 ॥
॥ ఇతి శ్రీబ్రహ్మాండపురాణే శుక్రకవచం సంపూర్ణమ్ ॥