astrologyvasavi@gmail.com+91 70752 61848

రవి గ్రహ పంచరత్న స్తోత్రం

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ । తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మిదివాకరమ్ ॥ 1 ॥

సూర్యో అర్యమా భగస్త్వష్టా పూషార్కస్సరితారవిః । గభస్తి మానజః కాలో మృత్యుర్దాతా ప్రభాకరః ॥ 2 ॥

భూతాశ్రయో భూతపతిః సర్వలోక నమస్కృతః । స్రష్టా సంవర్తకో వహ్నిః సర్వస్యాదిరలోలుపః ॥ 3 ॥

బ్రహ్మ స్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః । అస్తకాలే స్వయం విష్ణుం త్రయీమూర్తీ దివాకరః ॥ 4 ॥

సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ । శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 5 ॥

ఓం గ్రహరాజాయ విద్మహే కాలాధిపాయ ధీమహి తన్నో రవిః ప్రచోదయాత్ ॥