astrologyvasavi@gmail.com+91 70752 61848

సూర్య మండల స్తోత్రం

నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే । సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః ॥ 1 ॥

యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాదిరూపమ్ । దారిద్ర్యదుఃఖక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 2 ॥

యన్మండలం దేవగణైః సుపూజితం విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ । తం దేవదేవం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 3 ॥

యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపమ్ । సమస్తతేజోమయదివ్యరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 4 ॥

యన్మండలం గూఢమతిప్రబోధం ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ । యత్సర్వపాపక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 5 ॥

యన్మండలం వ్యాధివినాశదక్షం యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ । ప్రకాశితం యేన చ భూర్భువః స్వః పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 6 ॥

యన్మండలం వేదవిదో వదంతి గాయంతి యచ్చారణసిద్ధసంఘాః । యద్యోగినో యోగజుషాం చ సంఘాః పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 7 ॥

యన్మండలం సర్వజనైశ్చ పూజితం జ్యోతిశ్చ కుర్యాదిహ మర్త్యలోకే । యత్కాలకాలాద్యమనాదిరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 8 ॥

యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం యదక్షరం పాపహరం జనానామ్ । యత్కాలకల్పక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 9 ॥

యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం ఉత్పత్తిరక్షప్రళయ ప్రగల్భమ్ । యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 10 ॥

యన్మండలం సర్వగతస్య విష్ణోః ఆత్మా పరం‍ధామ విశుద్ధతత్త్వమ్ । సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 11 ॥

యన్మండలం వేదవిదోపగీతం యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ । తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 12 ॥

సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః । సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ॥

ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రమ్ ।