astrologyvasavi@gmail.com+91 70752 61848

చంద్ర గ్రహ పంచరత్న స్తోత్రం

దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవమ్ । నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణమ్ ॥ 1 ॥

కళాధరః కాలహేతుః కామకృత్కామదాయకః । దశాశ్వరధ సంరూఢ దండపాణిర్థనుర్ధరః ॥ 2 ॥

చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ । చంద్రధ్యానం వ్రపక్ష్యామి మనః పీడోశాంతయే ॥ 3 ॥

కుందపుష్పోజ్జలాకారో నయనాజ్జ సముద్భవః । ఔదుంబర నగావాస ఉదారో రోహిణీపతిః ॥ 4 ॥

శ్వేత మాల్యాంబరధరం శ్వేతగందానులేపనమ్ । శ్వేతచ్ఛత్ర ధరం దేవం తం సోమం ప్రణమామ్యహమ్ ॥ 5 ॥