astrologyvasavi@gmail.com+91 70752 61848

చంద్ర స్తోత్రమ్

నమశ్చంద్రాయ సోమాయేందవే కుముదబంధవే | విలోహితాయ శుభ్రాయ శుక్లాంబరధరాయ చ || 1 ||

త్వమేవ సర్వలోకానామాప్యాయనకరః సదా | క్షీరోద్భవాయ దేవాయ నమః శంకరశేఖర || 2 ||

యుగానాం యుగకర్తా త్వం నిశానాథో నిశాకరః | సంవత్సరాణాం మాసానామృతూనాం తు తథైవ చ || 3 ||

గ్రహాణాం చ త్వమేకోఽసి సౌమ్యః సోమకరః ప్రభుః | ఓషధీపతయే తుభ్యం రోహిణీపతయే నమః || 4 ||

ఇదం తు పఠతే స్తోత్రం ప్రాతరుత్థాయ యో నరః | దివా వా యది వా రాత్రౌ బద్ధచిత్తో హి యో నరః || 5 ||

న భయం విద్యతే తస్య కార్యసిద్ధిర్భవిష్యతి | అహోరాత్రకృతం పాపం పఠనాదేవ నశ్యతి || 6 ||

ద్విజరాజో మహాపుణ్యస్తారాపతిర్విశేషతః | ఓషధీనాం చ యో రాజా స సోమః ప్రీయతాం మమ || 7 ||

ఇతి చంద్ర స్తోత్రమ్ |