astrologyvasavi@gmail.com+91 70752 61848

చంద్ర స్తోత్రమ్ - 4

ధ్యానమ్ –

శ్వేతాంబరాన్వితవపుర్వరశుభ్రవర్ణం

శ్వేతాశ్వయుక్తరథగం సురసేవితాంఘ్రిమ్ |

దోర్భ్యాం ధృతాభయగదం వరదం సుధాంశుం

శ్రీవత్సమౌక్తికధరం ప్రణమామి చంద్రమ్ || 1 ||

ఆగ్నేయభాగే సరథో దశాశ్వ-

-శ్చాత్రేయజో యామునదేశజశ్చ |

ప్రత్యఙ్ముఖస్థశ్చతురస్రపీఠే

గదాధరాంగో వరరోహిణీశః || 2 ||

చంద్రం చతుర్భుజం దేవం కేయూరమకుటోజ్జ్వలమ్ |

వాసుదేవస్య నయనం శంకరస్య చ భూషణమ్ || 3 ||

చంద్రం చ ద్విభుజం జ్ఞేయం శ్వేతవస్త్రధరం విభుమ్ |

శ్వేతమాల్యాంబరధరం శ్వేతగంధానులేపనమ్ || 4 ||

శ్వేతచ్ఛత్రధరం దేవం సర్వాభరణభూషితమ్ |

ఏతత్ స్తోత్రం పఠిత్వా తు సర్వసంపత్కరం శుభమ్ || 5 ||

ఫలశ్రుతిః –

క్షయాపస్మారకుష్ఠాది తాపజ్వరనివారణమ్ |

ఇదం నిశాకరస్తోత్రం యః పఠేత్ సతతం నరః |

సోపద్రవాత్ ప్రముచ్యేత నాత్ర కార్యా విచారణా || 6 ||

ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ఉమామహేశ్వరసంవాదే నిశాకర స్తోత్రమ్ |