astrologyvasavi@gmail.com+91 70752 61848

శ్రీ బృహస్పతి స్తోత్రం

బృహస్పతిః సురాచార్యో దయావాన్ శుభలక్షణిః । లోకత్రయగురుః శ్రీమాన్ సర్వజ్ఞః సర్వకోవిదః ॥ 1 ॥

సర్వవశ్యః సర్వదాఽభీష్టః సర్వజిత్ సర్వపూజితః । అక్రోధనో మునిశ్రేష్ఠో నీతికర్తా గురుః పితా ॥ 2 ॥

విశ్వవేత్తా విశ్వకర్తా చ విశ్వయోనిర్యోనిజః । భూరివసుసమారాధ్యో భరతో మహాబలిః ॥ 3 ॥

పంచవింశతినామాని పుణ్యాని నియతాత్మనా । నందగోపగృహాసీన విష్ణునా కీర్తితాని వై ॥ 4 ॥

యః పఠేత్ ప్రాతరుత్థాయ ప్రయతః సుసమాహితః । విపరీతోఽపి భగవాంస్తుష్టో భ్రూస్పతిర్భవేత్ ॥ 5 ॥

యః శృణోతి గురుస్థోత్రం చిరంజీవి న సంశయః । సహస్రగోదానఫలమ్ విష్ణోర్వచనతో భవేత్ । బృహస్పతికృతా పీడా న కదాచిదుపశ్రుతి ॥ 6 ॥

ఇతి శ్రీ బృహస్పతి స్తోత్రం సంపూర్ణమ్